గ్రీన్ ఛాలెంజ్‌లో సుంకె రవిశంకర్

11
- Advertisement -

గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఈరోజు తన జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారుచొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని స్థానిక బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో మొక్కలు నాటడం జరిగింది.

Also Read:సోంపు రసంతో ఆరోగ్యం!

- Advertisement -