పొలిటికల్ ఎంట్రీపై సంజయ్!

18
- Advertisement -

తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. కొద్దిరోజులుగా తన పొలిటికల్ ఎంట్రీపై రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి…అయితే తాను మాత్రం ఏ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు.

ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్‌లో ట్వీట్ చేసిన సంజయ్…అన్ని రూమ‌ర్స్‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఒక‌వేళ తాను ఎన్నిక‌ల్లోకి రావాల‌ని అనుకుంటే, తానే స్వయంగా చెబుతానని వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ తరపున హర్యానాలోని కర్నాల్ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ఇవన్నీ రూమర్సేనని తేలిపోయింది.

Also Read:Allu Arjun: హ్యాపీ బర్త్ డే బన్నీ

- Advertisement -