సునీతా విలియమ్స్..దీపావళి గ్రీటింగ్స్

5
- Advertisement -

అంతరిక్షం నుంచి దీపావళి గ్రీటింగ్స్ చెప్పారు ఇండో అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్. ఈ మేరకు వైట్ హౌస్ కు వీడియో సందేశం పంపారు. 5 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే సునీతా విలియమ్స్ ఉన్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది నాకు భూమికి 260 మైళ్ల దూరంలో దీపావళి జరుపుకొనే అవకాశం దక్కింది. భారతీయ పండగల ద్వారా మా నాన్న సాంస్కృతిక మూలాలను మాతో పంచుకొనేవారు. వైట్ హౌస్ మా కమ్యూనిటీతో పండగ జరుపుకున్నందుకు జో బెడెన్, కమలా హారిస్‌కు థాంక్స్ అని సునీత విలియమ్స్ తెలిపారు.

Also Read:Matka: చిల్లా అప్పల రెడ్డిగా అజయ్ ఘోష్

- Advertisement -