- Advertisement -
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా, సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసేవలో ముందుకుసాగాలని ఆమెకు సూచించారు.
- Advertisement -