సుందరం మాస్టర్..ఓటీటీ డేట్ లాక్

23
- Advertisement -

నటుడు హర్ష ప్రధానపాత్రలో కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సుందరం మాస్టర్. యూ ట్యూబ్ నుండి కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా మారారు హర్ష. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ప్రమోషన్ నిర్వహించడంతో మంచి హైప్ క్రియేట్ అయింది.

ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా మంచి ఫలితాన్ని రాబట్టగా ఫైనల్‌గా ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకోగా మార్చ్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా మాస్ మాస్ మహారాజ్ రవితేజ నిర్మించారు.

Also Read:‘భరతనాట్యం’..విజయం సాధిస్తుంది

- Advertisement -