తెలంగాణలో భానుడి భగ భగ..

111
- Advertisement -

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు ప్రతాపం ప్రజలను వేడెక్కిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా రిపోర్ట్‌ను వెల్లడించింది. రానున్న 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

- Advertisement -