గ్రీన్ ఛాలెంజ్‌లో సుమిత్రానంద్..

9
- Advertisement -

గ్రీన్ ఇండియా వ్యవస్థాపకులు ,పర్యావరణ వేత్త ,హరితబంధు, మాజీ రాజ్యాభ సభ్యులు జోగిన పల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు TSPSC మాజి సభ్యురాలు సుమిత్రానంద్ తానోబ తన జన్మదినం సందర్భంగా తన స్వగ్రామం కామారెడ్డి మండల్ చిన్నమల్లారెడ్డి లో తన ఇంటి ఆవరణ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సపోట ,పనస ,జామ పండ్ల మొక్కలు నాటిండ్రు .ఈ సందర్భంగా లక్షలాది మందిలో హరిత స్పూర్తీ ని నింపి వారిని పర్యావరణ పరిరక్షణ ఉద్యమం లో భాగస్వాములను చేస్తున్నందుకు సంతోష్ కుమార్ కృషిని సుమిత్రానంద్ అభినందించారు.

తన కుటుంబం ప్రతి విశేష సందర్భం లో మొక్కలు నాటుతు నాటిన మొక్కలను పతిరక్షిస్తూ ఉన్నదని అమె తెలిపారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాలుపంచుకునే అవకాశం కలిగినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా హరిత ఉద్యమ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ గారికి సుమిత్రనంద్ ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read:రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేసీఆర్ పిలుపు

- Advertisement -