- Advertisement -
వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు నటుడు రామ్‌చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ద చిత్రంలో నటిస్తుండగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్‌కు అదిరే రెస్పాన్స్ రాగా సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమా తర్వాత మరోసారి సుకుమార్‌తో సినిమా చేయనున్నాడు చరణ్. చరణ్ మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నారట చరణ్. దీంతో పాటు ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై చరణ్ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు.
అయితే ఈ సినిమా…సుకుమార్‌తో ప్రాజెక్టు కంటే ముందే ఉండనుందట. ఈ సినిమా కోసం డైరెక్టర్‌ను ఫిక్స్ చేయాల్సి ఉందట. మొత్తంగా ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు రామ్‌చరణ్.
Also Read:వీరమల్లుకు టైమిచ్చేశాడు!
- Advertisement -

