సొంతింట్లో సుడిగాలి సుధీర్..

317
Online News Portal
Sudigali Sudheer Buys New Home
- Advertisement -

వాయిస్ః సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కామెడీ ప్రొగ్రామ్ ద్వారా అందరికి సుపరిచితమైన ఆర్టిస్టు. అయితే తన పెర్ఫామెన్స్ తో కాకుండా సుధీర్.. షో యాంకర్ రష్మీతో ఎఫైర్ ఉందన్న పుకార్లతో ఫేమస్ అయిపోయాడు. తమ మధ్య అలాంటిది ఏం లేదని రష్మీ, సుధీర్ బయటకు చెప్పుకున్నా..పుకార్లు మాత్రం తగ్గడంలేదు. ఎఫైర్ గాసిప్ లను రష్మీ పబ్లీసిటీ కోసం తెగ వాడుకుంటోంది.

hqdefault

తాగా సుధీర్ తో ఎఫైర్ ఉందని ఇంకా వార్తలు రాయాలంటూ మీడియాకు చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఈ నేపధ్యంలో తాజాగా సుధీర్ ఓ ఇంటివాడయ్యాడు. ఇంటివాడయ్యాడంటే రష్మీని పెళ్లి చేసుకున్నాడని పొరబడకండి. రీసెంట్ గా సుధీర్ తన సొంతింటి కల నిజం చేసుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన సుధీర్, తనను ఎంతగానో అదరిస్తున్న ప్రేక్షకులకు, న్యాయనిర్ణేతలు నాగబాబు, రోజాకు కృతజ్ఞతలు తెలిపాడు.

- Advertisement -