గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటుడు సుబ్బరాజు..

585
actor subbaraju
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాగంగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన టాలీవుడ్‌ నటుడు సుబ్బారాటు నేడు తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేట్టినందుకు ఎంపీ సంతోష్‌ కుమార్‌ ధన్యవాదాలు అంటూ ట్వీట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేశాడు సుబ్బరాజు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నందుకు నటుడు సుబ్బరాజుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భవిష్యత్‌ తరాల కోసం చెట్లు నాటి పచ్చదనాన్ని కాపాడాలి అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -