“స్ట్రేంజర్”ఫస్ట్‌ షెడ్యూల్ పూర్త..

204
'Stranger' Movie Completed First Schedule
- Advertisement -

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం “స్ట్రేంజర్”. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగే కథనంతో సాగే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది.

శివ హరీష్, సమీర్ హీరోలుగా.. దివా ఆలియా-తేజారెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కూడా గోవాలోనే ప్లాన్ చేసుకుంటున్నామని, ఈ నెలాఖరు నుంచి ఈ షెడ్యూల్ మొదలవుతుందని దర్శక నిర్మాత ఫణికుమార్ అద్దేపల్లి తెలిపారు.

'Stranger' Movie Completed First Schedule

కిష్ణ చైతన్య, జావేద్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. కెమెరా: అశ్విన్-ప్రేమ్ చంద్, కో-డైరెక్టర్: ప్రణీత్, స్టైలింగ్: సరస్వతి అద్దేపల్లి, సంగీతం: జితేందర్, రచన-నిర్మాణం-దర్శకత్వం: ఫణికుమార్ అద్దేపల్లి !!

- Advertisement -