లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

204
stock-market
- Advertisement -

గత రెండు రోజులుగా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లకు నేడు కాస్త ఉపశమనం లభించింది. ఈ వారాన్ని మార్కెట్లు లాభాలతో ముగించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 35,171కి పెరిగింది. నిఫ్టీ 94 పాయింట్లు పుంజుకుని 10,383 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (6.94%), టీసీఎస్ (5.21%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.64%), ఓఎన్జీసీ (2.87%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.59%).

టాప్ లూజర్స్:
ఐటీసీ (-3.54%), బజాజ్ ఫైనాన్స్ (-3.33%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-3.00%), సన్ ఫార్మా (-1.58%), టైటాన్ కంపెనీ (-1.10%)

- Advertisement -