- Advertisement -
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి ఈరోజు జరుగుతున్న సమావేశానికి స్వాగతించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఆ తర్వాత సమావేశానికి ముందు జరిగిన ఇన్ఫార్మల్ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు స్టాలిన్ తో పలు అంశాలపై చర్చించారు కేటీఆర్.
తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. డీలిమిటేషన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న అఖిల పక్ష సమావేశంలో రాష్ట్రం తరపున పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్
- Advertisement -