SSMB29:రాజమౌళి మూవీ..బిగ్ అప్‌డేట్

11
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి చిత్రం నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్ లో SSMB29 తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రంలోని పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు జక్కన్న.

ప్రథ్వితో తొలి షాట్‌ పూర్తయ్యాక “నేను చూసిన అత్యుత్తమ నటులలో మీరు ఒకరు” అని చెప్పాను అన్నారు పృథ్వీ. ఈ క్రూరమైన, నిర్దయమైన, శక్తివంతమైన ప్రతినాయకుడు కుంభ పాత్రకు ప్రాణం పోయించడం సృజనాత్మకంగా చాలా సంతృప్తినిచ్చింది అన్నారు జక్కన్న.

 

View this post on Instagram

 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

 

Also Read:న్యూజిలాండ్ వన్డే జట్టులో హెన్రీ

- Advertisement -