పవన్ సాంగ్‌కు ‘థమన్’ మాస్ డాన్స్..

161
- Advertisement -

పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి – నిత్యా మీనన్ – సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘భీమ్లా నాయక్’ నిన్న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయింది. ఇక ఈ మూవీకి థమన్ ది బెస్ట్ మ్యూజిక్ అందించాడని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. అయితే, భీమ్లా నాయక్ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న థమన్ ఈ మూవీలో ‘లా లా భీమ్లా’ సాంగ్‌కు డాన్స్‌ వేసి అదరగొట్టాడు.

తాను సంగీతం అందిస్తున్న సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ అన్నీ తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులకు పంచుకుంటున్న థమన్ తాజాగా ఈ డాన్స్ వేసిన వీడియోను షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు బాగా వైరల్ అవుతోంది.

- Advertisement -