Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, June 23, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ‘బ్ర‌హ్మాస్త్ర’ని వదిలిన డైరెక్టర్‌ రాజ‌మౌళి..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

‘బ్ర‌హ్మాస్త్ర’ని వదిలిన డైరెక్టర్‌ రాజ‌మౌళి..

March 11, 2019 7:18 PM
257
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    SS Rajamouli
    - Advertisement -

    ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ జ‌బాజ్‌, గులాబ్ సింగ్ త‌న్వ‌ర్ నిర్మిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ `బ్ర‌హ్మాస్త్ర‌`. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నటిస్తున్నారు. ఈ మైథిలాజిక‌ల్ ఫ్యూజ‌న్ డ్రామా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమా తెలుగు, త‌మిళ టైటిల్ లోగోల‌ను స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు.

    Brahmastra

    ఇటీవ‌ల ప్ర‌యాగ‌లో 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో `బ్ర‌హ్మాస్త్ర` అనే లోగోను ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. బ్ర‌హ్మాస్త్ర ఫ్రాంచైజీలో మూడు భాగాలుంటాయి. అందులో మొద‌టి భాగం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబ‌ర్ 25, 2019న హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా విడుద‌ల కానుంది.

    Happy to launch the Telugu logo of the first Indian mythical fusion drama trilogy, #Brahmastra that’s being made on an epic scale with the magnificent star cast…

    Best wishes to #AyanMukerji @karanjohar @BrahmastraFilm. https://t.co/K3xhKdkMr1

    — rajamouli ss (@ssrajamouli) March 11, 2019

    - Advertisement -
    • TAGS
    • Bollywood news
    • Brahmastra logo
    • Brahmastra movie
    • Filmmaker SS Rajamouli
    • SS Rajamouli
    • Tollywood
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleతొలి జాబితా ప్రకటించిన జనసేన పార్టీ..
      Next articleనాని ‘జెర్సీ’ రిలీజ్ డేట్ ఫిక్స్‌..
      Mallesh

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy