పిక్ టాక్ : బాబోయ్ ఏమిటి ఈ అరాచకం

43
- Advertisement -

బాబోయ్ ఏమిటి ఈ అరాచకం ?, ఎవరు ఈ హాటెస్ట్ లేటెస్ట్ బ్యూటీ ? అంటూ ప్రస్తుతం ఈ భామ గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ, ఈ హాట్ భామ ఎవరు అంటే.. శ్రేయా ధన్వంతరి. హిందీ నటి అంతేనా, మోడల్ కూడా, రచయిత్రి కూడా, ఇంకా ఉందండోయ్ ఈమె దర్శకురాలు కూడా. పైగా తెలుగు, హిందీ భాషా చిత్రాలలో, వెబ్ సిరీస్‌ల తో నటించిన ఈ బ్యూటీ, తెలుగులో జోష్, స్నేహగీతం చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. అన్నిటికీ మించి 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో జోయా పాత్రలో అదరగొట్టింది.

ఇలాంటి హిస్టరీ ఉన్న ఈ బ్యూటీ నుంచి ఈ రేంజ్ హాట్ ఫోజులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. అందుకే, ప్రస్తుతం శ్రేయా ధన్వంతరి కసి ఫోజులు క్రేజీగా వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా ఈ బ్యూటీ గ్లామర్‌ ఐకాన్‌గా మారింది. చేతిలో సినిమాలు లేవు, కానీ, ఫోన్‌లో సోషల్‌ మీడియా ఉంది. అందుకే దాన్ని అన్ని రకాలుగా వాడుకుంటుంది శ్రేయా ధన్వంతరి. గత కొన్ని రోజులుగా గ్లామర్‌ ఫోటోలతో శ్రేయా ధన్వంతరి దుమారం రేపుతుంది. తన హద్దులు చెరిపేసి అందాల విందుతో నెటిజన్లకి షాకిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ రెచ్చిపోయింది.

గతంలో పొట్టి దుస్తుల్లో కనిపిస్తూ విజువల్‌ ట్రీట్‌ ఇచ్చే ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఎద అందాలు విచ్చలవిడిగా పరిచేసింది. డ్రెస్ లెస్‌ వైట్ బ్రా లో హోయలు పోయింది. అంతేకాదు కవ్వించే పోజులతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది. ఓవైపు క్లివేజ్ షో ప్రదర్శిస్తూ మరింతగా హంట్‌ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ నిస్తున్నాయి. మొత్తానికి శ్రేయా ధన్వంతరి అందాల విందు చేస్తూ ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. మరి శ్రేయా ధన్వంతరి అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:యూత్‌ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌..’ జోరుగా హుషారుగా’

- Advertisement -