శ్రీవ‌ల్లీ సాంగ్‌ను ఇంగ్లీష్‌లో పాడితే ఎలా ఉంటుందో చూడండి..

67
- Advertisement -

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన చిత్రం పుష్ప. ఈమూవీ ఇటీవల విడుదలై భారీ విజయాన్నందురకుంది. ఈ మూవీలోని అన్నిపాటలు సూపర్ హిట్‌ అయ్యాయి. దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌లైతే రీల్స్‌లో యూట్యూబ్ షార్ట్స్‌లో సోష‌ల్ మీడియాను ఊపేసింది. ప‌లువురు సెల‌బ్రెటీలు కూడా పుష్ప‌లోని పాట‌ల‌కు స్టెప్స్ వేశారు. పుష్ప పాట‌లు ఖండాంత‌రాలు దాటాయి. తాజాగా ఇప్పుడు ఈ పాట‌లు డ‌చ్ వ‌ర‌కు వెళ్ళాయి. పుష్ప చిత్రంలోని శ్రీవ‌ల్లీ పాట‌ను ప్ర‌ముఖ డ‌చ్ సింగ‌ర్ ఎమ్మా హిస్ట‌ర్ ఇంగ్లీష్ ప‌దాల‌ను జోడించి పాట‌ను ఆల‌పించింది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..

- Advertisement -