- Advertisement -
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది.ఇన్ ఫ్లో : 1,24,481 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో : 40,259 క్యూసెక్కులు . పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం : 863.40 అడుగులు.నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు,ప్రస్తుతం : 116.9200 టిఎంసీలు,ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
- Advertisement -