- Advertisement -
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది.ఇన్ ఫ్లో : 85 వేల 230 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 41 వేల 859 క్యూసెక్కులు.పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం : 853.80 అడుగులు . పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు ,ప్రస్తుతం నీటి నిల్వ : 88.8820 టి.ఎం.సి లు . ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
- Advertisement -