- Advertisement -
శ్రీశైలం జలాశయానికి వరద ఇన్ ఫ్లో కొనసాగుతోంది.ఇన్ ఫ్లో : 53 వేల 789 క్యూసెక్కులు ,ఔట్ ఫ్లో : 43 వేల 978 క్యూసెక్కులు,పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు,ప్రస్తుతం నీటి మట్టం : 853.90 అడుగులు,పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు,ప్రస్తుతం నీటి నిల్వ :89.0863 టి.ఎం.సి లు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
- Advertisement -

