శ్రీశైలంకు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఓపెన్

12
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి, దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో : 3,98,700 క్యూ సెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో : 3,75,300 క్యూ సెక్కులుగా ఉంది.

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం : 882.80 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం : 203.4290 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Also Read:Supreme Court: మనీష్ సిసోడియాకు బెయిల్

- Advertisement -