ఆఫ్ఘానిస్తాన్‌పై లంక విజయం

160
sl
- Advertisement -

ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. శనివారం జరిగిన సూపర్ 4 పోరులో ఆఫ్ఘాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘాన్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 179 పరుగులు చేసి చేధించింది. కుశాల్‌ మెండిస్‌ (36), నిస్సాంక (35).. గుణతిలక (33), రాజపక్స (31) రాణించడంతో లంక గెలుపొందింది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 175/6 స్కోరు చేసింది. గుర్బాజ్‌ (84), జద్రాన్‌ (40) రాణించారు.

- Advertisement -