సోషల్ మీడియా పోస్టులపై మంత్రి ఆగ్రహం

39
- Advertisement -

మొదటి సమావేశంలోనే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని, మీడియాకు లీకులు ఇవ్వకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు,ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుండి తరలి వెళ్ళిపోతున్నాయని తప్పుడు ప్రచారాలు చేయొద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టకూడదని ఐటీ సెక్రటరీని, అధికారులని హెచ్చరించారు మంత్రి.

Also Read:మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి,శ్రీధర్ బాబు

- Advertisement -