వర్మకు బంపర్ ఆఫర్ ఇచ్చిన శ్రీరెడ్డి..!

561
varma
- Advertisement -

టాలీవుడ్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటి శ్రీరెడ్డిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఈ ఇద్దరూ… ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు.. గతంలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి చేసిన హంగామాను ఎవరూ మర్చిపోలేరు. ఇక వర్మ విషయానికి వస్తే.. తన తాజా చిత్రంతో వేడి పుట్టిస్తున్నాడు. ఇదిలావుంటే తాజాగా శ్రీరెడ్డి వర్మపై సంచలన ప్రకటన చేసింది.

Sri Reddy

రామ్ గోపాల్ వర్మతో డేటింగ్ చేయాలనుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పలు కామెంట్స్‌ పెడుతున్నారు. ఇన్ని రోజులూ లేనిది సడన్‌గా వర్మ ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చాడని.. నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే.. వర్మతో కలిసి మళ్లీ ఫేమ్ సంపాదించాలని.. ఆమె అనుకుంటున్నట్లు.. పబ్లిక్‌ టాక్ వినిపిస్తోంది. దీనిపై ఆర్జీవీ ఏలా స్పందిస్తాడో చూడాలి మరి.

The controversial Telugu actress Sri Reddy sent a special message to sensational film maker Ram Gopal Varma.Just now, Sri Reddy took to her Facebook..

- Advertisement -