Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Saturday, March 14, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ స్పీకర్ ప్రసాద్ కుమార్…ఎక్స్ అకౌంట్ హ్యాక్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • రాజకీయాలు

స్పీకర్ ప్రసాద్ కుమార్…ఎక్స్ అకౌంట్ హ్యాక్

August 26, 2024 12:30 PM
17
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎక్స్ అకౌంట్‌ని హ్యాక్ చేశారు. హ్యాకింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను షేర్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్పీకర్ టెక్నికల్ టీం వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

    ఈ విషయంపై స్పీకర్ ప్రసాద్ కుమార్ ట్వీట్ చేశారు. ఈరోజు ఉదయం నా వ్యక్తిగత X (TWITTER) కొంత సమయం హ్యాకింగ్ (Hacking) అయింది. మా టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారు అని తెలిపారు. నా X హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను అన్నారు.

     

    సూచన..
    ఈరోజు ఉదయం నా వ్యక్తిగత X (TWITTER) కొంత సమయం హ్యాకింగ్ (Hacking) అయింది. మా టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారు.

    నా X హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను pic.twitter.com/blgsgfAdjV

    — Gaddam Prasad Kumar (@PrasadKumarG999) August 26, 2024

    - Advertisement -
    • TAGS
    • Gaddam Prasadkumar
    • speaker gaddam prasadkumar
    • X account hack
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleKTR:కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి
      Next articleసెప్టెంబర్ 6న ’35-చిన్న కథ కాదు’
      Arun
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv