టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్ షిప్ రాకెట్ పేలిపోయింది. పేలడమే కాదు జనాలున్న స్థానాల్లో పడగా ఎవరికి ప్రమాదం జరగలేదు.
403 అడుగుల పొడవు (123మీటర్లు) ఉన్న ఈ రాకెట్ టెక్సాస్ నుంచి బయలుదేరి తొలిదశలో విజయవంతంగా టేకాఫ్ అయింది. కానీ అంతరిక్ష నౌక దాని ముందుగా నిర్ణయించిన మార్గంలో ముందుకు సాగలేకపోయింది. ఫలితంగా నియంత్రణ కోల్పోయి పేలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రయోగం వైఫల్యంపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని స్పేస్ ఎక్స్ అనౌన్స్ చేసింది. జనవరిలో స్పేస్ ఎక్స్ ప్రయోగించిన భారీ రాకెట్ స్టార్ షిప్ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే.
We just saw the SpaceX Starship 8 blow up. 💥💥💥 Seen from Turks and Caicos. pic.twitter.com/1AyGANrBfE
— Mark O’Henly (@SeeClickFlash) March 6, 2025
Also Read:తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే..

