శ్రీవారిని దర్శించుకున్న ఎస్పీ శైలజా..

181
sp sailaja
- Advertisement -

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ప్రముఖ గాయనీ ఎస్పి శైలజా, తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ కుమార్తె ఐశ్వర్య ,ఏపి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిలు వేరువేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు..

- Advertisement -