ఎస్పీ బాలుకు మాతృవియోగం

325
sp balu
- Advertisement -

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాదం నెలకొంది.ఆయన తల్లి శకుంతలమ్మ(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఎస్పీబీ తల్లి మరణవార్త తెలియగానే వెంటనే భారత్‌కు బయలుదేరారు. ఇవాళ సాయంత్రం కల్లా ఆయన స్వస్థలానికి చేరుకుంటారు. శకుంతలమ్మ స్వస్థలమైన నెల్లూరులో మంగళవారం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఎస్పీ బాలు తల్లి మృతి వార్త నేపథ్యంలో పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -