గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన సోని చరిష్ట

200
sony charista
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించి హైదరాబాద్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన నటి సోనీ చరిష్ట (టాప్ ర్యాంకర్స్ సినిమా ).

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కోసం చేపట్టిన కార్యక్రమం కాబట్టి దీనిని నేను స్వతహాగా ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అని. మొక్కలు నాటడమే కాకుండా కొన్ని మొక్కలను దత్తత తీసుకోని సంరక్షిస్తానని తెలిపారు.

- Advertisement -