- Advertisement -
గ్రామ సభల్లోనే లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పీఏసీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు మనకోసం పనిచేసిన అందరికీ అందాల్సిందేనన్నారు. మన ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది కాదు.. మనం బీఫామ్ ఇచ్చిన నాయకుడి నుంచే పథకాలు అందాలన్నారు.
రాబోయే నెలరోజుల్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని..ఎమ్మెల్సీ సీట్లు అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు నెల ముందే రావొచ్చు.. సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన చేస్తామన్నారు. ఇక తెలంగాణ నుండి సోనియా గాంధీ పోటీచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
Also Read:బిగ్ బాస్ విన్నర్‌కు ఘనస్వాగతం
- Advertisement -