సోనియా ఫోన్..ఢిల్లీకి జీవన్‌ రెడ్డి

7
- Advertisement -

అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిని బుజ్జగించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు అగ్రనేత సోనియా గాంధీ. ఢిల్లీకి రావాలని జీవన్ రెడ్డికి సూచించింది కాంగ్రెస్ అధిష్ఠానం.

జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకురావాల్సిందిన బాధ్యతను విప్ అడ్లూరి లక్ష్మణ్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ మానిఫెస్టోలో ఎమ్మెల్యే పార్టీ మారితే సభ్యత్వం రద్దు చేస్తామని పెట్టారని, ఇప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమోషనల్‌ అయ్యారు. ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారని ప్రశ్నించారు.

Also Read:లోక్ సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నిక

- Advertisement -