ఆ హీరోయిన్‌ అక్కడ ఏం చేస్తోందో తెలుసా..?

221
Sonakshi Sinha relaxes in Maldives
- Advertisement -

 ప్రస్తుతం ఈ ఉరుకులపరుగుల జీవితంలో అందరూ బిజీబిజీగా గడపడం మామూలే. ఎప్పుడెప్పుడు రీలీఫ్‌ దొరుకుతుందా అంటూ కొంతమంది వెయిట్‌ చేస్తుంటారు. టైం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉంటారనుకోండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు సోనాక్షిని ఇలాంటి పరిస్తితుల్లో చూస్తే…కుళ్ళుకుంటారేమో మరి.  అంత కుళ్ళుకునేలా సోనాక్షి సిన్హా ఏం చేసింది అనుకుంటున్నారా ?
sonkashi21486625969
వర్క్‌ బిజీలో  ఉండి ఒక్కసారిగా రిలీఫ్‌ దొరికితే  ప్రకృతి ప్రేమికులు ఏం చేస్తారు ?  ఏ విహారయాత్రలకో, లేదా వారికి నచ్చిన ప్లేస్‌లకో వెళ్ళి ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ అందాల సుందరి కూడా అదే పని చేసింది.  ఇప్పుడీ బ్యూటీ  మాల్దీవుల విహార యాత్రలో ఉంది.

అక్కడ ఈ భామ ఒంటరిగానే ఎంజాయ్‌ చేస్తున్నట్టుంది. ఏదేమైనా ఈ అమ్మడు హాలిడే ను ఫుల్‌ గా ఎంజాయ్‌ చేస్తోంది. అంతే కాదు ఆ అందమైన లొకేషన్లలో  హాట్‌ హాట్‌ గా ఫొటోలు దిగి ఈ హాలిడే అనుభవం అద్వితీయమైనదని,  సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాల్ని అభిమానులతో పంచుకుంది. ఇంకేముంది.. ఆ ఫొటోలు చూసిన అభిమానులకు ఇక నిద్రపడుతుందా..? మెత్తానికి ఈ సుందరి తన హాలీడేస్‌ను బాగా ఎంజాయ్ చేస్తోందనే చెప్పాలి.

- Advertisement -