ప్రోమోతో ఆకట్టుకున్న మెగా హీరో.. వీడియో

174
Sai Tej
- Advertisement -

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం నటిస్తున్న చిత్రం ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. తేజు సరసన నభానటేష్‌ కథానాయిక. నటిస్తోంది. వినూత్నమైన కథకు చక్కటి భావోద్వేగాలు, వినోదాన్ని జోడిస్తూ దర్శకుడు సుబ్బు అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.

డిసెంబ‌ర్ 25న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి తాజాగా ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో శ్లోకాలు అంటూ ప‌లు విష‌యాలు చెప్పుకొచ్చిన మెగా హీరో థియేట‌ర్‌లో 108 శ్లోకాల‌తో సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చాలా గ్యాప్ త‌ర్వాత థియేట‌ర్‌లో సంద‌డి చేయ‌నుంది ఈ సినిమా.

- Advertisement -