‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫస్ట్ సింగిల్..

47
Saitej

సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాయి ధరమ్ తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమాలో తేజు సరసన నభ నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

తమన్ సంగీతం అందించిన ఈ పాట థీమ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నో పెళ్లి అంటూ సాగే సాంగ్‌ను నితిన్ విడుదల చేశారు. ఈ పాటలో రానా, వరుణ్ తేజ్ కూడా సందడి చేయడం విశేషం.