- Advertisement -
సూర్య గ్రహణం సందర్భముగా బిర్లా ప్లానెటోరియంలో గ్రహణం విక్షణనుకు ఏర్పాట్లు చేశామని బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ సిద్దార్థ్ తెలిపారు. ఇవాళ ఉదయం 8 గంటలకు హైద్రాబాద్ లో గ్రహణం మొదలు అవుతుంది,10 :45 నిమిషాలు వరకు 50 శాతానికి పైగా గ్రహణం పడుతుంది… 1:35 నిమిషాలకు గ్రహణం విడుస్తుందని చెప్పారు.
తమిళనాడు లో కొన్ని చోట్ల 90 శాతానికి పైగా సూర్యగ్రహణం ఏర్పడుతుంది.బంగారం గాజు లాగా గ్రహణం ఉంటుందన్నారు. తెలంగాణలో 50 శాతానికి పైగా గ్రహణం ఏర్పడుతుందని…గతంలో ఇదే రోజు సూర్యగ్రహణం రోజున సునామి వచ్చిందన్నారు. ఈ సారి అలాంటి పరిస్థితి లేదని..ఎవరు సూర్యగ్రహాన్ని నేరుగా వీక్షించవద్దని చెప్పారు.
- Advertisement -