- Advertisement -
అక్కినేని ఇంట ఇటీవలె పెళ్లి బాజాలు మోగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకలో శోభిత ధరించిన నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తల నుంచి కాలి వరకూ ఆమె వేసుకున్న ప్రతి నగా స్వచ్ఛమైన బంగారమే . బాసింగం నుంచి వడ్డాణం, ముక్కెర, చేతి వంకీలు, గాజులు, మీనాకారి ఝుంకాలు, ఉంగరాల దాకా ప్రతి ఒక్కటీ రూబీ, బంగారం, డైమండ్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడయోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
View this post on Instagram
Also Read:Rewind 2024: సీక్వెల్స్ సినిమాల్లో హిట్ ఎన్నో తెలుసా?
- Advertisement -