- Advertisement -
డిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ వివాహం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో పెళ్లి జరుగుతున్న సమయంలో కూడా చాలా ఎమోషనల్ అయ్యింది శోభిత. తనుపెళ్లి కూతురు అవుతున్న సమయంలో డాన్స్ వేసింది.
ఆ హ్యాపీ మూమెంట్స్ కి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రద్ధా, నాకు పెళ్లవుతోంది.. నాకు సిగ్గేస్తోంది అంటూ తన స్నేహితురాలికి చెబుతూ, మాస్ స్టెప్పులు వేసింది. ఈ వివాహానికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా వచ్చారు.
View this post on Instagram
- Advertisement -