పిక్ టాక్ : బాబోయ్ అందాల అరాచకం

55
- Advertisement -

స్నేహా ఉల్లాల్.. ఫేడ్ అవుట్ అయిన అందమైన భామ. ‘ఐశ్వర్య రాయ్’ రేంజ్ అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ గా స్నేహా ఉల్లాల్ ముద్ర పడిపోయింది. పాపం ఎంత కష్టపడినా ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. అందాల ఆరబోతలో స్నేహా ఉల్లాల్ కు ఎలాంటి హద్దులు ఉండవు. స్నేహా ఉల్లాల్ తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో బికినీలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. 35 ఏళ్ల స్నేహా ఉల్లాల్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగు పెట్టింది. పైగా సల్మాన్ ఖాన్ చిత్రంతోనే స్నేహా ఉల్లాల్ సినిమాల్లోకి అడుగు పెట్టింది. గ్రాండ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా స్నేహా ఉల్లాల్ మాత్రం పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది.

బాలయ్య సరసన సింహ సినిమాలో కూడా స్నేహా ఉల్లాల్ మెరిసింది. అందాల ఆరబోతతో పర్ఫెక్ట్ ఫిజిక్ తో స్నేహా ఉల్లాల్ ఫ్యాన్స్ కి ఎంత హాట్ ట్రీట్ ఇచ్చినా ఆమెకు మాత్రం స్టార్ డమ్ రాలేదు. అయితే ఏం.. ?, మతిపోగొట్టేలా ఉండే ఆమె పరువాలు కుర్రాళ్లకు కనుల విందే. అప్పుడప్పుడూ బికినీ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా మరోసారి స్నేహా ఉల్లాల్ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మరీ బోల్డ్ గా రెచ్చిపోతూ వెకేషన్ లో స్నేహా ఉల్లాల్ ఎంజాయ్ చేస్తోంది. కానీ, టూ మచ్ గా తన థైస్, క్లీవేజ్ అందాలతో స్నేహా ఉల్లాల్ రెచ్చగొడుతున్న విధానం నెవర్ బిఫోర్ అనే చెప్పాలి.

క్లీవేజ్ అందాలని దగ్గరగా చూపిస్తూ స్నేహా ఉల్లాల్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. స్నేహా ఉల్లాల్ కి అందాల ఆరబోత కొత్తేమీ కాదు. వైట్ అండ్ బ్లాక్ బికినీలో స్నేహా ఉల్లాల్ మంటలు రేపుతూ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లోయింగ్. ఆ స్థాయిలో అందాలు ఒలకబోస్తోంది. విరహం ఒలకబోస్తూ ఎద పరువాలతో కనువిందు చేస్తోంది. మొత్తానికి మత్తుగా , కొంటెగా ఉన్న హావ భావాలతో స్నేహా ఉల్లాల్ ఇస్తున్న ఫోజులు యువతని టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయి. మరి స్నేహా ఉల్లాల్ కొత్త ఫోజుల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:నయనతారే కావాలంటున్న చిరు

- Advertisement -