శంషాబాద్‌లో పాముల స్మగ్లింగ్

1
- Advertisement -

పాముల‌ను స్మ‌గ్లింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డ్డారు మ‌హిళ‌లు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల వ‌ద్ద విష‌పూరిత పాములు స్వాధీనం చేసుకున్నారు.

పాముల‌ను బ్యాంకాక్ నుంచి తీసుకువ‌చ్చారు మ‌హిళ‌లు. పాములను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు…మ‌హిళ‌ల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read:మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు

- Advertisement -