ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు రెస్ట్ ఇచ్చి ఆమె స్థానంలో స్మృతి మందన్నకు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఫాస్ట్ బౌలర్ రేణుకాసింగ్ కు విశ్రాంతినిచ్చారు. 15 మందితో కూడిన టీమిండియా మహిళల జట్టును సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. దీప్తి శర్మకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
ఇండియా : స్మృతి మంథన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, రాఘ్వి బిస్త్, ప్రియా మిశ్రా, తనుజా కాన్వెర్, టిటాస్ సధు, సైమా ఠాకూర్, సయాలి సత్ఘరె
ఐర్లాండ్ : గాబీ లూయిస్ (కెప్టెన్), అవా కానింగ్, క్రిస్టినా కౌల్టర్ రీల్లే, అలానా డాల్జెల్, జార్జినా డెంప్సే, సారా ఫోర్బ్స్, జొన్నా లాగ్హరన్, ఏమి మగైరె, లీహ్ పాల్, ఓర్లా ప్రెండరెగస్ట్, ఉనా రేమండ్, ఫ్రెయా సర్గెట్, రెబెక్కా స్టాకెల్.
Also Read:భారీ స్కోరు చేయాల్సింది..కానీ!