స్మితా సభర్వాల్‌కు నీటిపారుదల శాఖ బాధ్యతలు

64
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ ఈ నెల 29 బుధవారం పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం నియమించింది. దీంతో పాటు పునరావాసం, భూసేకరణ విభాగ డైరెక్టర్‌ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:తలనొప్పిలో ఈ లక్షణాలుంటే.. ప్రమాదమే!

- Advertisement -