మొక్కలు నాటిన సీఎంఓ అధికారులు..

51
- Advertisement -

ఎనిమిదవ విడత హరితహారం, ఐదో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సీఎంఓ అధికారులు స్మిత సభర్వాల్, ప్రియాంక వర్గీస్ మొక్కలు నాటారు. శుక్రవారం జనగామలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో వారు పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కలు నాటడం అందరి బాధ్యత అన్నారు. ప్రతీ ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -