ఏపీలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో

8
- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్‌ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ మీటర్లను తొలుత ప్రభుత్వం కార్యాలయాల్లో ఏర్పాటు చేసి ఆ తర్వాత గృహలకు ఏర్పాటు చేస్తారు.

ఈ మీటర్ కు మనం ముందుగానే రీఛార్జి చేసుకోవాలి, అందులో బ్యాలెన్స్ ఉన్నత వరకు ఈ స్మార్ట్ మీటర్ నుండి కరెంట్ మన ఇంటికి వస్తుంది తరువాత కట్ అయిపోతుంది.

(మొబైల్ రీచార్జ్ మరియు డిస్ టీవీ లాగా)విద్యుత్ ఎంత వినియోగించింది వీటి ద్వారా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు ఆన్‌లైన్‌లో రీడింగ్ తీసుకునే అవకాశం వీటి ద్వారా ఉంటుంది.

Also Read:తేనెతో నిమ్మరసం..మంచిదేనా?

- Advertisement -