జనవరిలో అందుబాటులోకి స్కైవాక్

135
- Advertisement -

హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే నాగోల్ ప్లై ఓవర్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.   అయితే ట్రాఫీక్ రద్దీ నియంత్రణలో భాగంగా హెచ్ఎండీఏ చేపట్టిన ఉప్పల్ స్కై వాక్ పులు కొలిక్కి వచ్చాయి. కరోనా కారణంగా దీని నిర్మాణం రెండేళ్లు ఆలస్యమైన స్కైవాక్.. వచ్చే ఏడాదిలో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది.

వృద్దులు, పిల్లలు. వికలాంగుల కోసం 4 ఎస్కలేటర్లు, 6 లిఫ్టులు ఈ స్కైవాక్ కు అనుసంధానించనున్నారు. ఈ స్కైవాక్ అందుబాటులోకి వస్తే ట్రాఫీక్ రద్దీ తగ్గుతుంది. రూ.25 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. 640 కోట్ల మీటర్ల పొడవుతో ఇది నలువైపులా విస్తరించి ఉంది.

ఇవి కూడా చదవండి.

ఎలన్ మస్క్‌ చేతికి ట్విట్టర్

కృష్ణా బోర్డు దండగ

బాలయ్య…తొలి యాడ్ వీడియో

 

- Advertisement -