సమగ్ర కుటుంబ సర్వే వివరాలు డిలీట్..

1
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణనపై వాడివేడిగా చర్చ జరిగింది. ప్రధానంగా కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పై చర్చ జరుగగా దీనిపై క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. అయితే ఓ వెంటనే ఎంసీహెచ్‌ఆర్‌డీ వెబ్ సైట్ నుండి డేటాను డిలీట్ చేశారు అధికారులు.

దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. వెల్‌ డన్ తెలంగాణ సీఎంవో వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫామెన్స్ అని పేర్కొన్నారు.

 

Also Read:వరల్డ్ కప్ అందించడమే లక్ష్యం!

- Advertisement -