గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్..

435
Green Challenge

రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ బి కృష్ణ కంపోస్ట్, రిసోర్స్ పార్క్‌లో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఈ ఛాలెంజ్‌ను మరో నాలుగురికి విసిరారు. జెడ్పీ చైర్మన్ అరుణ,ఎమ్మెల్యే రమేశ్ బాబు, ఎమ్మెల్యే రవిశంకర్‌, బాలకిషన్, సిరిసిల్ల ఎస్పీలను ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కటు నాటవల్సిందిగా సిరిసిల్ల కలెక్టర్‌ కోరడమైనది.

Rajanna Sircilla District Collector Krishna has accepted the Green Challenge thrown at him by TRS MP J Santosh Kumar. On Monday..