Single:సింగిల్..వసూళ్ల జోరు

14
- Advertisement -

ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు నటించిన చిత్రం ‘సింగిల్’. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని దాటేసి, లాభాల బాట పట్టింది.

రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా ఈ టార్గెట్‌ని 3 రోజుల్లోనే రాబట్టేసింది #Single మూవీ. మూడు రోజుల్లో రూ.16.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అంటే ఓవరాల్‌గా రూ.35 కోట్ల వరకూ వసూలు చేసింది.

మొదటి వారం రోజుల రన్ ని థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోగా మరి ఈ వారం రోజుల్లో సాలిడ్ మార్క్ ఈ చిత్రం రీచ్ అయ్యినట్టుగా పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. వారం లోనే 25 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్టుగా తెలుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ,వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ సమర్పణలో రిలీజ్ చేశారు.

Also Read:War 2:ఎన్టీఆర్‌పై హృతిక్‌!

- Advertisement -