- Advertisement -
ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు నటించిన చిత్రం ‘సింగిల్’. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని దాటేసి, లాభాల బాట పట్టింది.
రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా ఈ టార్గెట్‌ని 3 రోజుల్లోనే రాబట్టేసింది #Single మూవీ. మూడు రోజుల్లో రూ.16.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అంటే ఓవరాల్‌గా రూ.35 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ వసూళ్ల జోరు ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.
యూఎస్ మార్కెట్‌లో ఈ మూవీ 400K డాలర్లు వసూలు చసి, అక్కడ కూడా లాభాల్లోకి వచ్చేసింది.. మే నెలలో టాలీవుడ్‌కి ఇది వరుసగా రెండో విజయం.
Also Read:విశ్వక్ మూవీలో పుష్ప 2 నటుడు!
- Advertisement -

