నిరాడంబరంగా సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్..

402
sunitha
- Advertisement -

ప్రముఖ గాయని సునీత త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. రామ్ వీరపనేనితో ఇవాళ ఉదయం సునీత నిశ్చితార్ధం నిరాడంబరంగా జరిగింది. త్వరలోనే పెళ్లి జరగనుండగా ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌గా ద్వారా వెల్లడించారు సునీత. అంతేగాదు ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తమ కుటుంబంలోకి రామ్ వచ్చాడని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -